Category / Motivational / Motivational / Telugu

    Loading posts...
  • నేర్చుకో

    మట్టితో తనని కప్పేసిన పుడమి బరువుని చీల్చుకుని బయటకి వచ్చిన మొలకని చూసి నేర్చుకో… ఆలనా పాలనా లేకున్నా ప్రతి కష్టాన్ని ఓర్చుకుని ఎదిగిన మొక్కని చూసి నేర్చుకో… ఎవరూ లేరని,, ఏ సహాయం లేదని మొక్క పుట్టడం మానలేదు.. బతుకు పోరాటం ఆపలేదు……